Congress: పాకిస్థాన్.. బీజేపీకి శత్రు దేశం.. మాకు కాదు: కాంగ్రెస్ నేత
బీజేపీకి పాకిస్థాన్ శత్రు దేశం కొవొచ్చని తమకు మాత్రం పొరుగు దేశమని కర్నాటకకు చెందిన బీకే హరిప్రసాద్ అనే కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.