పాకిస్థాన్ పరువు గోవిందా : PSL మ్యాచ్కు వెళ్లి IPL మ్యాచ్లు చూస్తున్నారు!
పాకిస్థాన్ బోర్డు ఐపీఎల్ కు పోటీగా PSL టోర్నీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచులను చూసేందుకు పాక్ అభిమానులు ఆసక్తి చూపట్లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. PSL మ్యాచులు చూసేందుకు స్టేడియాలకు వెళ్లే వారు మొబైల్స్ IPL మ్యాచులు చూస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/24/IKWOJkQfQVJTWsNLyd8V.jpg)
/rtv/media/media_files/2025/04/19/d0V7nRSq3d6XZuCUQyBe.jpg)