ISIS Sleeper Cells Arrest: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్
దేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను ముంబై ఎయిర్ పోర్టు సమీపంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జకార్తా నుంచి ముంబై వచ్చిన అబ్దుల్లా ఫయాజ్షేక్, తల్హాఖాన్లు గత రెండేళ్లుగా పరారీలో ఉన్నారు.