PAK vs AFG: చెన్నై బీచ్‌లో కొట్టుకుపోయిన పాకిస్థాన్ పరువు.. ఘోరంగా పసికూనల చేతిలో..!
ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు ఘోర అవమానం ఇది. పసికూన అఫ్ఘాన్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ ఏడాది ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారింది. ఈ వరల్డ్‌కప్‌లో ఇది మూడో పెను సంచలనం. పాక్ సెట్ చేసిన 283 పరుగుల టార్గెట్‌ని అఫ్ఘాన్ ఈజీగా ఛేజ్ చేసింది. అఫ్ఘాన్ 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 రన్స్ చేసింది.
/rtv/media/media_files/2025/10/23/asim-2025-10-23-15-30-34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pak-vs-afg-jpg.webp)