పుష్ప అంతా ఫేక్.. నేనూ ఎర్రచందనం వ్యాపారినే: రాకేష్ రెడ్డి
ఎర్రచందనం ధర టన్నుకు లక్షల రూపాయలు ఉంటే.. పుష్ప పార్ట్ 1లో కోటీ రూపాయలుగా చూపించారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. దీనివల్ల యువత పెద్ద సంఖ్యలో చెట్లు నరికేశారని.. పుష్ప 2 వల్ల ఇంకెన్నీ నరికేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు.
/rtv/media/media_library/vi/2MmBkL03ho8/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/12/05/ATXKVeF2j1dhZaojCRgF.jpeg)
/rtv/media/media_library/vi/BeAew1gzup8/hq2.jpg)
/rtv/media/media_library/3f0e1b3f351f35f54e308ae7b8054e76ecffa9952869ea1a193ed2407c6d759c.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Paidy-Rakesh-reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Rakesh-reddy-jpg.webp)