Earthquake: మరో భారీ భూకంపం.. రిక్టార్ స్కేల్‌పై 7.1 తీవ్రత
తాజాగా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా అనే ద్వీపం సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ప్రధాన ద్వీపానికి ఈశాన్యంలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.