Overthinking effects : అతిగా ఆలోచించడం మానుకోండి...లేదంటే ఈ వ్యాధులు తప్పవు..!!
ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించితే...మానసికంగా కాకుండా శారీరకంగా కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీవితం మరింత సంతోషంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవాలి. దేని గురించి అతిగా ఆలోచించకండి. ఎందుకంటే దీనిల్ల మనశ్శాంతి పాడవ్వడమే కాదు...మానసికంగా, శారీరకంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. మీరు అతిగా ఆలోచిస్తున్నట్లయితే...జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/12/16/overthinking-2025-12-16-15-13-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/overthinking-effects--jpg.webp)