Diabetes : మధుమేహం కారణంగా అండాశయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా? ICMR ఏం చెబుతోంది?
మధుమేహం అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇందులో సగం 63 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో సంభవిస్తుంది. డయాబెటిక్ రోగికి ఆహారం జీర్ణం కాక మలబద్ధకం సమస్య వస్తుంది. ఈ సమయంలో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.