అల్లు అర్జున్‌కి మాస్ వార్నింగ్.. ఈసారి 1500 మందితో ఉరికించి కొడతాం!
అల్లు అర్జున్‌కి ఓయూ జేఏసీ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ టైం 1500 మందితో దాడి చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి రూ.25 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ తప్పు జరిగినా జేఏసీ ఉరికించి కొడతాదని అన్నారు.