This Week OTT Release : ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు .. ఓటీటీ ప్రియులకు పండగే
సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో సందడి చేసిన సినిమాలు ఓటీటీ ప్రేక్షక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మహేష్ బాబు గుంటూరు కారం, ధనుష్ కెప్టెన్ మిల్లర్, కాటేరా పలు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీ సినిమాల లిస్ట్ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.