OU: అర్థరాత్రి ఓయూ లేడిస్ హాస్టల్లో చప్పుళ్లు...తమకు భద్రత లేదంటూ విద్యార్థినుల ఆందోళన..!!
ఓయూలో తమకు రక్షణ లేదంటూ విద్యార్థులు ఆందోళనబాట పడుతున్నారు. 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్ క్యాంపస్ లోకి చొరబడి డోర్లు కొట్టారంటూ వాపోతున్నారు. హాస్టల్లో తమకు కనీస సౌకర్యాలు లేవని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరున నిరసిస్తూ ధర్నా చేపట్టారు.