Oscar Awards 2025: వేశ్య కథకు 5 ఆస్కార్లు.. వేదికపై మార్మోగిన ఆ సినిమా పేరు!
ఆస్కార్ 2025 వేడుకల్లో అమెరికన్ ఫిల్మ్ 'అనోరా' చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్తమ సినిమా, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ ఇలా ఐదు విభాగాల్లో 'అనోరా' చిత్రానికి అవార్డులు వరించాయి.