ORS: జర జాగ్రత్త అవి ఓఆర్ఎస్ లు కాదు... ప్యాక్ చేసిన డ్రింక్ లే!
వేసవి కాలంలో డీ హైడ్రేషన్ నుంచి తట్టుకోవడానికి చాలా మంది ఓఆర్ఎస్ లను తాగుతుంటారు. కానీ అవి ఒరిజినల్ ఓఆర్ఎస్ లు కాదు అని వాటి తాగడం వల్ల సమస్యలు అధికం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/30/VTBXVI5mnxopzY5jPlta.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ors-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pudin-jpg.webp)