Orange Fruit: తొక్కే కదా అని తీసిపారేయకండి..లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
నారింజ పండు తొక్క తినడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఆరెంజ్ పీల్స్లో హెస్పెరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. నారింజ తొక్కను తింటే చర్మ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ.