బిజినెస్ Onion Exports: ఉల్లి ఎగుమతులపై నిషేధం తొలగింపు.. ఇప్పుడే ఎందుకు? దేశంలో ధరలు పెరుగుతాయా? ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఇప్పుడే హఠాత్తుగా ఎందుకు నిషేధం ఎత్తివేశారు? దేశంలో దీనివలన ఉల్లి ధరల పెరుగుదలకు అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Onion Exports: ఎన్నికల వేళ ఉల్లి పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఉల్లి ఎగుమతుల పై నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధం ఎత్తివేస్తారని వ్యాపారులు ఊహించినా అది జరగలేదు. ఈ నిర్ణయంతో మన దేశం నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. By KVD Varma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Onion Export Ban: ఉల్లి ధరలతో కేంద్రం ఉలిక్కిపాటు.. ఎగుమతులపై నిషేధం అలానే ఉందని ప్రకటన! ఉల్లిధరల అంశం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేశారనే తప్పుడు వార్తలు రావడంతో మార్కెట్లో ఉల్లిధర పెరిగింది. దీంతో కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధంలో మార్పు లేదనీ.. ముందు చెప్పినట్టే మార్చి 31 వరకూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. By KVD Varma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn