South Central Railway: హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దు!
సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల వల్ల నెల రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-వరంగల్, సిర్పూర్ టౌన్- కరీంనగర్, నడికుడి-కాచిగూడ వంటి రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.