Olympics 2024 : బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్య సేన్ ఓటమి.. చేజారిన గోల్డ్
పురుషుల సింగిల్స్ సెమీస్లో లక్ష్య సేన్ 20-22, 14-21 తేడాతో విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు. దీంతో ఫైనల్కు చేరి స్వర్ణం లేదా రజతం గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. లక్ష్యసేన్ ఇప్పుడు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.