పారిస్ లో 2024 ఒలింపిక్ క్రీడలు ఈ నెల 26నుంచి ప్రారంభమై ఆగస్టు 11 కి ముగియనున్నాయి. ఈ సిరీస్‌లో 32 క్రీడాంశాల్లో 329 గేమ్‌లు జరగనున్నాయి. 26 దేశాల నుంచి 10,714 మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఇందుకోసం పారిస్ నగరంలో ఒలింపిక్ మేనేజ్ మెంట్ పలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.దీంతో ఒలింపిక్స్‌కు మరో మూడు రోజుల సమయం ఉండడంతో పారిస్ వీధులు కోలాహలంగా మారాయి. దీంతో ఆ ప్రదేశాలు మొత్తం రద్దీగా మారాయి.
పూర్తిగా చదవండి..ఒలింపిక్ క్రీడాకారులతో కోలాహలంగా మారిన పారిస్ వీధులు !
2024 ఒలింపిక్స్ కు పారిస్ అంగరంగ వైభవంగా సిద్ధమవుతుంది. ఈ నెల 26 న ప్రారంభమై ఆగస్టు 11నాటికి ఈ పోటీలు ముగియనున్నాయి.ఈ సిరీస్‌లో 26 దేశాల నుంచి 10వేల 714 మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఇప్పటికే పారిస్ చేరుకున్న క్రీడాకారులతో అక్కడి వీధులు కోలాహలంగా మారాయి.
Translate this News: