Life Style:పాత జ్ఞాపకాలను కళ్ళ ముందుంచే క్రియేటివ్ ద్వారాలు
పాత రోజుల్లో రంగు రంగులతో ఎక్కడ చూసినా అందమైన ద్వారాలు కనిపించేవి. ముఖ్యంగా పల్లెల్లో. ఈరోజుకీ మదిలో పదిలంగా ఉన్న ఆ తలుపులనే ‘లైఫ్సైజు’ చిత్రాలుగా మలుస్తున్నాడు యువ కళాకారుడు కేఆర్ సంతానకృష్ణన్. మళ్లీ మనల్ని ఆ నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళుతున్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/home-Tips-to-remove-rust-from-iron-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/santan-jpg.webp)