Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారా?..ఈ నూనెలు వాడండి
ఏ నూనె పడితే అది వాడటం వల్ల కొలెస్ట్రాలు పెరిగిపోతాయి. అందుకే పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల నూనె, ఆలివ్ నూనె, వేరుశెనగ నూనె వాడితే ఆరోగ్యానికి ప్రయోజనంతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.