Hair Fall: జుట్టు రాలిపోతుందా..అయితే కరివేపాకు నూనెను రాసేద్దాం!
కరివేపాకుతో జుట్టును పెంచుకోవచ్చు అని మీకు తెలుసా....ఇంట్లో సహజ సిద్దంగా తయారు చేసుకునే కరివేపాకు హెయిర్ ఆయిల్ జుట్టు కుదుళ్లను బలంగా తయారు చేయడమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా నివారిస్తుంది.