OG Ticket Price: పవన్ కళ్యాణ్ 'OG' క్రేజ్.. ఒక టికెట్కు అక్షరాలా 5 లక్షలు!
పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. నార్త్ అమెరికాలో ఫస్ట్ వీక్ టికెట్ రూ.5 లక్షలకు అమ్ముడవ్వగా. ఇతర ప్రాంతాల్లోనూ భారీ బిడ్లు వచ్చాయి. ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నారు. సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/09/22/og-ticket-price-2025-09-22-18-18-18.jpg)
/rtv/media/media_files/2025/09/16/og-ticket-price-2025-09-16-13-04-00.jpg)