OG Premiere Show: కోట్ల మంది పవన్ అభిమానుల కల... ‘OG’తో తీరుతుందా..?
పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'OG' సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలతో విడుదలకానుంది. ట్రైలర్, పాటలు, ప్రమోషన్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, అమెరికాలో రికార్డ్ టికెట్ సేల్స్‌తో సినిమాపై క్రేజ్ పీక్స్‌కి చేరింది.