OG OTT Date: OG ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
పవన్ కళ్యాణ్ ‘OG’ అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానుంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో భారీ హిట్‌గా నిలిచి రూ. 310 కోట్లకుపైగా వసూలు చేసింది. తెలుగు సహా ఐదు భాషల్లో డిజిటల్‌గా విడుదలకానున్న OG, ఓటీటీలోనూ సెన్సేషన్ చేయనుంది.
/rtv/media/media_files/2025/10/21/director-sujeeth-2025-10-21-15-00-30.jpg)
/rtv/media/media_files/2025/09/19/og-trailer-update-2025-09-19-13-09-00.jpg)