OG Censor Report: దుమ్మురేపుతున్న 'OG' సెన్సార్ టాక్.. ఊచకోతేనట..!
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. సెన్సార్ పూర్తయ్యి U/A సర్టిఫికేట్ పొందింది. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించారు, టికెట్ ధరలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది.
/rtv/media/media_files/2025/09/22/og-censor-report-2025-09-22-19-01-33.jpg)
/rtv/media/media_files/2025/09/18/og-censor-report-2025-09-18-08-19-42.jpg)