25 ఏండ్ల నీరీక్షణ.. ఎట్టకేలకు ఆ జట్టుపై సిరీస్ గెలిచిన విండీస్
ఇంగ్లాడ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1తో విండీస్ సొంతం చేసుకుంది. డక్వర్త్ లూయిస్(DLS) ప్రకారం నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే 25 ఏండ్ల తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్ మీద వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేయడం విశేషం.
/rtv/media/media_files/2025/02/05/GHc0LD8uxh344UohOhjr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-10T152021.958-jpg.webp)