Octopus : ఒక మెదడు... ఎనిమిది చేతుల వింత జీవి గురించి మీకు తెలుసా..
మన పురాణాలు, కథల్లో ఆక్టోపస్‌ను గ్రహాంతర జీవిగా చెప్పారు. తర్వాత కాదని తెలిసినా....ఇప్పటికీ దాని గురించి వింతగానే చెప్పుకుంటాము. దానికి కారణం ఆక్టోపస్ శరీరం రూపం వింతగా ఉండటమే! ఏ జీవిలో లేని ఎన్నో వింతలు, విశేషాలు దీనికి ఉన్నాయి. అవేంటో తెలుసా..
/rtv/media/media_files/2025/04/24/72HeIa8gOkOeXUe8Km7q.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2-9-jpg.webp)