Obesity: ఊబకాయం తగ్గించుకోవడానికి కేవలం నెలరోజులు చాలు.. ఇలా చేయండి
ఊబకాయం కారణంగా కొవ్వు కాలేయం, మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. బరువు, ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే ఆహారంలో మొలకలు, మూంగ్, పప్పు, సోయాబీన్, వేరుశెనగలు, గుడ్డు తినాలి.