నాంపల్లి నుమాయిష్ లో తప్పిన పెను ప్రమాదం.. తలకిందులుగా ఇరుక్కుపోయిన జనం
హైదరాబాద్లోని నుమాయిష్ ఎగ్జిబిషన్లో పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్మెంట్ రైడ్లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు 25 నిమిషాల పాటు అలాగే ఉండడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
/rtv/media/media_files/2025/02/21/1AxO0jazAZPldzLvNxUZ.jpg)
/rtv/media/media_files/2025/01/17/GkHegOUoujBCn07AbMXA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trafic-jpg.webp)