Heat wave: హీట్‌వేవ్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి..?
హీట్‌వేవ్ పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పొలంలో పనిచేసే వ్యక్తులకు సమస్యలను ఎక్కవ కలిగిస్తుంది. వేడి వేవ్ సమయంలో పుచ్చకాయ, ద్రాక్ష, నారింజ వంటి నీటి పండ్లను తినాలి. తద్వారా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు.