సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలి: పోలీసులకు దేవినేని ఉమా ఫిర్యాదు
నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్ కు వెళ్లవద్దు.. అడ్డుకునే వాళ్ళు అడ్డం చెప్పే వాళ్లే వెళ్ళండని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించాడని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ తాడేపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.