Jailer Block Buster: జైలర్..బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్
సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth )తాజా చిత్రం జైలర్. నెల్సన్(Nelson ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనేక రికార్డులను బద్దలుకొట్టి సిసలైన బ్లాక్‌బస్టర్‌గా అవతరించింది. అందరూ ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్.. ఇలా ప్రతి రీజియన్ లో అద్భుతమైన వసూళ్లు సాధించి ట్రేడ్ ను ఆశ్చర్యపరిచింది.