Ayushman Card Eligibilities: మీరు పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నా? కొన్ని నిబంధనల మేరకు ఆయా వర్గాల ప్రజలు ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులవుతారు. ఆ పథకాల ప్రయోజనాలను అందుకోవచ్చు. దేశంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ ప్రజలను దృష్టిలో ఉంచుకుని అనేక రకాల పథకాలను(Govt Schemes) ప్రవేశపెట్టాయి. కొన్ని పథకాలు ఏళ్ల నుంచి కొనసాగుతుండగా.. మరికొన్నింటిని ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టారు. రాబోయే కాలంలో మరికొన్ని పథకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రభుత్వ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ యోజన(Ayushman Bharat) కూడా ఒకటి. దీని పేరును ఇటీవల ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన-ముఖ్యమంత్రి యోజన’గా మార్చడం జరిగింది. అయితే, ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు.. మీరు అర్హులా? కాదా? అనే విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పథకానికి అర్హతలేంటి? అనేది తెలుసుకుంటే.. దరఖాస్తు సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవచ్చు. మరి ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆర్హతలేంటో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Ayushman Card Eligibility: ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలంటే అర్హతలేంటో తెలుసా? వివరాలు మీకోసం..
ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు.. మీరు అర్హులా? కాదా? అనే విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పథకానికి అర్హతలేంటి? అనేది తెలుసుకుంటే.. దరఖాస్తు సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవచ్చు. మరి ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆర్హతలేంటో ఓసారి చూద్దాం..
Translate this News: