Recall For Digene Gel: డైజీన్ సిరప్ డెంజర్..! బీ కేర్ ఫుల్
డైజీన్ సిరప్ వాడుతున్నారా..? బీ కేర్ ఫుల్.! మార్కెట్ నుంచి కోట్ల డైజీన్ జెల్ సిరప్ బాటిళ్లను కంపెనీ రీకాల్ చేసింది.ఈ సిరప్‌ను వాడొద్దంటూ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)హెచ్చరిక జారీ చేసింది. డైజీన్ జెల్ సిరప్ మార్కెట్లో విక్రయిస్తే చర్యలు తప్పవని DGCI వార్నింగ్ ఇచ్చింది.