Skill scam case: స్కిల్ స్కామ్ కేసులో ఈడీ పిడుగు ఆ అధికారులకు నోటీసులు!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అరెస్ట్ అవ్వగా.. మరింత మంది అధికారులకు ఈ కేసు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. రిటైర్డ్ IAS పీవీ రమేశ్‌కి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటిసులు ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది.