Etela Rajender: నేను గెలిచేవాడిని కాదు..ఈటల హాట్ కామెంట్స్..!
సీఎం కేసీఆర్పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. వడ్డెర జాతిని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు . సుందరయ్య విజ్ఞానకేంద్రంలో వడ్డెర సంఘం ప్రతినిధుల సభలో పాల్గొన్నా బీజేపీ ఈటల రాజేందర్ కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫెడరేశన్లకు డబ్బులు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.