హైదరాబాద్ పబ్ ల్లో న్యూ*డ్ డ్యాన్స్ లు
ఏపీ హైకోర్టులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ కేసులో భాగంగా న్యాయస్థానం ముందు ఆన్ లైన్లో నగ్నంగా విచారణకు హాజరుకావడం చర్చనీయాంశమైంది. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎక్కడికెళ్ళినా.. కొంతమంది మగాళ్ళ బుద్ధులు మాత్రం మారవు.కోలకత్తా సంఘటనతో ఇప్పటికే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే..అమెరికా వెళ్ళి మరీ చెత్త బుద్ధులు ప్రదర్శిస్తున్నారు కొందరు.రహస్యంగా న్యూడ్ ఫోటోలు తీశాడన్న కారణంగా ఎజాజ్ అనే భారత డాక్టర్ను అరెస్ట్ చేశారు అమెరికా పోలీసులు.