NTR Dragon: ఎన్టీఆర్ డ్రాగన్ అలా ఉండబోతోందా..? డ్రాగన్ నిర్మాత మాటలు వింటే గూస్బంప్స్!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న డ్రాగన్ సినిమా అక్టోబర్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. షూటింగ్ ఎలాంటి బ్రేక్ లేకుండా పూర్తవుతుందని నిర్మాత రవికుమార్ వెల్లడించారు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, అభిమానుల్లో భారీ అంచనాలు పెంచారు.
/rtv/media/media_files/2026/01/16/ntr-dragon-2026-01-16-14-48-33.jpg)
/rtv/media/media_files/2025/09/29/ntr-dragon-2025-09-29-07-25-14.jpg)