సినిమాNTR-NEEL Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బర్త్డే గిఫ్ట్.. #NTRNEEL టైటిల్, ఫస్ట్ లుక్ రెడీ..! యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న 29వ సినిమా #NTRNEEL షూటింగ్ ప్రారంభమైంది. మేలో తారక్ పుట్టినరోజున ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే, అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. By Lok Prakash 20 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn