NTR31 : మెక్సికోలో 'NTR 31' షూటింగ్.. మొత్తం 15 దేశాల్లో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్!
NTR 31 ప్రాజెక్ట్ ని ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరించబోతున్నారట. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని మెక్సికో దేశంలో ప్లాన్ చేసినట్లు తెలిసింది. మొత్తం 15 దేశాల్లో షూటింగ్ జరిపేలా మూవీ టీమ్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/02/27/w8VKuHTs94AXR7Gua9hI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T105210.279.jpg)