NTR31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ఎన్టీఆర్ నటించనున్న 'NTR 31' సినిమా లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 9న ఘనంగా ఈ సినిమా లాంచ్ కార్యక్రమం జరగనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.