Namaz : విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం.. ప్రొఫెసర్ అరెస్టు!
ఛత్తీస్గడ్ లోని గురు ఘాసీదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 159 మంది స్టూడెంట్స్‌తో బలవంతంగా నమాజ్ చేయించిన ఆరోపణలపై గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.