Latest News In Telugu Railway Unions: ఓపీఎస్ అమలు చేయకుంటే రైలు సేవలు నిలిపివేస్తాం.. రైల్వే సంఘాల హెచ్చరిక కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే.. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి. By B Aravind 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఈ స్కీమ్ తో ఉద్యోగులకే కాదు...సామాన్యులకూ ఎన్నో బెనిఫిట్స్...పూర్తి వివరాలివే..!! పది రకాల రిటైర్ మెంట్ సేవింగ్స్ స్కీమ్స్ ను అందిస్తోంది భారత ప్రభుత్వం. వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఈ స్కిములో ఏ ఇండియన్ సిటిజన్ అయినా కూడా చేరి రిటైర్ మెంట్ కోసం డబ్బులు ఆదా చేసుకునే సదుపాయం ఉంది. By Bhoomi 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Retirement Schemes: రిటైరయ్యాక ఎవరి పంచనా చేరక్కర్లేదు..ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడితే చాలు..!! పదవీ విరమణ వయస్సులో ఆరోగ్యంతోపాటు, ఆర్థిక వనరులు కూడా చాలా ముఖ్యమైనవి. వీటిని అనేక పెట్టుబడుల ద్వారా సమకూర్చుకోవచ్చు. ఈరోజు ఐదు ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం. వీటిలో పెట్టుబడి పెట్టినట్లయితే అధిక వడ్డీ మీకు అందుతుంది. అంతేాదు ఈ పథకాలలో కొన్నింటిపై పన్ను ప్రయోజనాలను కూడా పొందుతారు. By Bhoomi 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn