విశాఖ బీచ్ రోడ్డులో ప్రమాదం.... విజయవాడలో బీభత్సం సృష్టించిన కారు..!
విశాఖ భీమిలీ బీచ్ రోడ్డులో కారు ప్రమాదం జరిగింది. ఐఎన్ఎస్ కళింగ ఎర్రమట్టి దిబ్బల వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వున్న ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
/rtv/media/media_files/2025/04/15/IMm5KYGdCjISbRgjAIYt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vijayawada-jpg.webp)