టీటీడీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ...మీరు అర్హులా..వెంటనే ఆప్లై చేయండిలా!
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) కి సంబంధించి 27 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) కి సంబంధించి 10 పోస్టులు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) కి సంబంధించి మొత్తం 19 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Bhavana 27 Oct 2023
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి