JOBS: RITESలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.16 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులకు చార్టర్డ్ అకౌంటెన్సీ/ కాస్ట్ అకౌంటెన్సీతో పాటు 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 2024 జనవరి 29.