నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్ లో లాంచ్!
నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ భారత్ లో మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ కొన్నిస్పెసిఫికేషన్లు, మెమరీ వేరియంట్లను తీసుకురానుంది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన స్టాండర్డ్ ఫోన్ నథింగ్ 2ఎ మోడల్‌పై అప్గ్రేడ్లను వెల్లడించింది. ఈ ఫోన్ ఫీచర్లేంటో ఈ పోస్ట్ లో చూద్దాం.
/rtv/media/media_files/2025/06/14/OqeUx699AW1EizOpGXdH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-30T184303.354.jpg)