Kalki 2898AD : రిలీజ్ కు ముందే 'కల్కి' సెన్షేషనల్ రికార్డ్.. ఫస్ట్ ఇండియన్ మూవీగా రేర్ ఫీట్!
'కల్కి 2898AD' మూవీ ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డు సాధించింది. రిలీజ్ కి ఇంకా 8 రోజులు ఉండగానే ఈ సినిమా ప్రీ సేల్స్ అక్కడ 2 మిలియన్ డాలర్స్ దాటిపోయింది. రిలీజ్‌కి ముందు ఓ సినిమా ఇంతలా బిజినెస్ చేయడం ఇదే తొలిసారి అని మూవీ టీమ్ చెబుతోంది.