Kitchen Hacks : ప్రెజర్ కుక్కర్ లీక్ అవుతుందా..? ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి
ఇంట్లో ప్రెజర్ కుక్కర్ పాతబడే కొద్దీ దాని రబ్బర్ లూజ్ అవ్వడం జరుగుతుంది. దీని వల్ల కుక్కర్ సరిగ్గా విజిల్స్ ఇవ్వకపోవడం, లీకేజ్ సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.