బిజినెస్ SAIL Suspension : సెయిల్ లో సంచలనం.. ఒకేసారి 26 మంది అధికారుల సస్పెన్షన్ ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీలో భారీగా సస్పెన్షన్స్ చోటు చేసుకున్నాయి. అధికార దుర్వినియోగానికి సంబంధించి ఇద్దరు బోర్డు స్థాయి అధికారులు, ఎన్ఎండిసి డైరెక్టర్ లతో పాటు 26 మంది కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn